శాస్త్ర విజ్ఞానానికి వేదికగా సైన్స్ ఫేర్
శాస్త్ర విజ్ఞానానికి వేదికగా సైన్స్ ఫేర్ సెయింట్ జాన్స్ స్కూల్‌లో వినూత్న నమూనాల ప్రదర్శన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణ కాకతీయ, గీసుగొండ: మండలంలోని మరియాపురం సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్–2026ను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 12, 13 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ఈ ఫేర్‌లో 380 మంది విద్యార్థులు పాల్గొని 250కు పైగా శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి, రోబోటిక్స్, అంతరిక్ష విజ్ఞానం, ఆరోగ్యం వంటి అంశాలపై రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. 10వ...