వడ్దేపల్లిలో సంచలనం…

వడ్దేపల్లిలో సంచలనం… మునిసిపాలిటీపై ఎగిరిన‌ ఫార్వర్డ్ బ్లాక్ జెండా! 8 వార్డుల్లో ఘన విజయం సాధించిన ఏఐఎఫ్‌బీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో స్థానానికి పరిమితం కల్వకుంట్ల కవిత ప్రచారం హాట్‌టాపిక్ పెద్ద పార్టీలకు షాక్ ఇచ్చిన చిన్న పార్టీ స్థానిక నాయకత్వం, వ్యూహం ఫలితం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తున్న‌ తీర్పు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో వడ్దేపల్లి మున్సిపాలిటీ సంచలన ఫలితాన్ని నమోదు చేసింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్...