సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ
సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా 39 వార్డుల్లో 27 వార్డులు కైవసం కాకతీయ, సిరిసిల్ల టౌన్: “సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ” అన్న నినాదం మరోసారి ఘనంగా మార్మోగింది. సిరిసిల్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. పట్టణ ప్రజలు మరోసారి కారు గుర్తుకే మద్దతు తెలుపుతూ భారత రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. మొత్తం 39 వార్డులకు గాను 27 వార్డులను కైవసం చేసుకుని బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు వెల్లడైన వెంటనే పట్టణంలో గులాబీ శ్రేణులు...