ఎనిమిదో వార్డులో ఆశ్చర్యం…
ఎనిమిదో వార్డులో ఆశ్చర్యం… స్వతంత్ర అభ్యర్థికి సున్నా ఓట్లు.... కుటుంబ సభ్యులే ఓటు వేయలేదా? ములుగు మున్సిపల్ ఫలితాల్లో చర్చనీయాంశం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిదో వార్డులో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇమ్మడి పద్మకు ఓట్ల లెక్కింపులో ఒక్క ఓటు కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికల ముందు తన కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు సహకారం ఉంటుందని భావించి పోటీలో నిలిచిన ఇమ్మడి పద్మకు...