దొంగల కదలికలపై నిఘా…
దొంగల కదలికలపై నిఘా… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరుస చోరీల నేపథ్యంలో సీఐ విశ్వేశ్వర్ హెచ్చరిక అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కాకతీయ, గీసుగొండ : పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ సూచించారు. ఇళ్లు, దుకాణాలను తప్పనిసరిగా తాళం వేసి వెళ్లాలని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను భద్రమైన ప్రదేశాల్లో ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం...