మరిపెడలో కాంగ్రెస్ జెండా ఎగిరింది..!
మరిపెడలో కాంగ్రెస్ జెండా ఎగిరింది..! 15 వార్డుల్లో 8 గెలిచి మున్సిపాలిటీ కైవసం బీఆర్ఎస్‌కు 6 స్థానాలు.. ఇండిపెండెంట్‌కు ఒకటి చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ పట్టు కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యంతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో 8 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించగా, బీఆర్ఎస్ 6 వార్డులకు పరిమితమైంది. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో మరిపెడ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి...