బీఆర్ఎస్ ఖాతాలో తొలి మున్సిపాలిటీ..!
బీఆర్ఎస్ ఖాతాలో తొలి మున్సిపాలిటీ..! 14 వార్డుల్లో బీఆర్ఎస్ ఘన విజయం కాంగ్రెస్‌కు కేవలం 3 స్థానాలే పరిమితం కాకతీయ, తెలంగాణ బ్యూరో : గడ్డపోతారం మునిసిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. వార్డు ఫలితాలు వరుసగా వెలువడుతున్న క్రమంలో ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్షంగా విజయాలు సాధించడం ద్వారా స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు. మొత్తం వార్డుల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందడంతో మున్సిపాలిటీపై ఆ పార్టీ పూర్తి పట్టు సాధించినట్లు స్పష్టమైంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 14...