ఇష్టంతో చదివితేనే లక్ష్యం సాధ్యం

ఇష్టంతో చదివితేనే లక్ష్యం సాధ్యం పదో తరగతి విద్యార్థులకు కానిస్టేబుల్ లోకేష్ ప్రేరణ కాకతీయ, మరిపెడ : పదో తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని కానిస్టేబుల్ కొమ్ము లోకేష్ సూచించారు. శుక్రవారం మరిపెడ మండలం రాంపురం ప్రభుత్వ పాఠశాలలో తన జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యంతో చదవాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు...