బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ
బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ 16లో 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ విజయం 7 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు హోరాహోరీ పోటీలో చివరకు బీఆర్‌ఎస్ ఆధిక్యం కాకతీయ, మహబూబాబాద్ : తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం సాధించి మున్సిపాలిటీపై పట్టు సాధించింది. మొత్తం 16 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు 9 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 7 వార్డుల్లో గెలుపొందింది. ఈ ఫలితాలతో చైర్మన్ పదవి బీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం హోరాహోరీగా సాగినా...