ఇనుగుర్తి డీటీఎఫ్ మండలాధ్యక్షుడిగా యుగంధర్

ఇనుగుర్తి డీటీఎఫ్ మండలాధ్యక్షుడిగా యుగంధర్ కాకతీయ, ఇనుగుర్తి : డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఇనుగుర్తి మండల నూతన కమిటీని శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి మండల రాజు, ఎన్నికల పరిశీలకులు మద్ది మాధవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా పి. యుగంధర్, ఉపాధ్యక్షులుగా రాజసులోచన, ప్రధాన కార్యదర్శిగా ఆడేపు రమేష్, కార్యదర్శులుగా ఎండి మహమూద్, సాయికుమార్, సాగర్, జిల్లా కౌన్సిలర్‌గా మాధవ్, కమిటీ సభ్యుడిగా పి. ఉత్తేజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు యుగంధర్, ఎన్నికల అధికారి...