సింగరేణి చైర్మన్‌కు ఘన సన్మానం

సింగరేణి చైర్మన్‌కు ఘన సన్మానం ఏఐటీయూసీ నాయకుల మర్యాదపూర్వక కలయిక నూతన బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్ జ్యోతికి అభినందనలు కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి సంస్థ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్ జ్యోతిని ఏఐటీయూసీ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం సింగరేణి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి చైర్మన్ సమర్థవంతంగా పనిచేస్తారని...