మౌంట్ ఫోర్ట్‌కు పూర్వ విద్యార్థుల చేయూత
మౌంట్ ఫోర్ట్‌కు పూర్వ విద్యార్థుల చేయూత 50 కుర్చీలు, పరీక్ష సామాగ్రి వితరణ పాఠశాల అభివృద్ధికి అండగా నిలుస్తాం: గుండాల కృష్ణ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని గుట్టలబజార్ ప్రాంతంలో ఉన్న మౌంట్ ఫోర్ట్ పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన 1982 బ్యాచ్ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తూ 50 కుర్చీలను వితరణగా అందజేశారు. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, స్కేళ్లు, పెన్నులు, పెన్సిళ్లు తదితర పరీక్ష...