పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి ఆంధ్రకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. కాకతీయ , కూసుమంచి : పాలేరు చెరువులోకి కారు దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది . స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని చెరువులోకి ఉదయం 7 గంటల సమయంలో కారు దూసుకెళ్లి నీటిలో మునిగింది. ఈ ఘటనలో కారు వెనకాల కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు. అయితే ముందు సెట్లో ఉండాల్సిన డ్రైవర్ మాత్రం కనపడకపోవడంతో పలు అనుమానాలకు...