సీసీఐ.. చిన్నది కాదు! దళారులకే దళారీ అవతారం!

సీసీఐలో గోల్‌మాల్.. రైతులే బలి! ◆ పత్తి కొనుగోళ్లలో భారీ అవకతవకల ఆరోపణలు ◆ వ్యాపారులతో కుమ్మక్కై దళారీ వ్యవస్థకు ఊతం ◆ రైతుల పత్తికి కొర్రీలు.. దళారులకు గ్రీన్ సిగ్నల్ ◆ ఏటా కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు కాకతీయ, వరంగల్ : దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిర్వహించే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయాల్సిన సంస్థ, కొందరు బాధ్యుల చేతివాటంతో వ్యాపారులతో కుమ్మక్కై...