కల్లూరు పీఠంపై కాంగ్రెస్‌లో హోరాహోరీ
కల్లూరు పీఠంపై కాంగ్రెస్‌లో హోరాహోరీ చైర్మన్ పదవిపై ముగ్గురు ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉన్నత నాయకత్వం చుట్టూ ముమ్మర లాబీయింగ్ వైస్ చైర్మన్ పదవిపైనా ఉత్కంఠ కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ, చైర్మన్ పదవిపై పార్టీలో అంతర్గత పోటీ తీవ్రంగా మారింది. మొత్తం 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎస్టీ వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించడంతో చైర్మన్...