పరీక్షలంటే భయం కాదు.. ధైర్యంగా ఎదుర్కోండి
పరీక్షలంటే భయం కాదు.. ధైర్యంగా ఎదుర్కోండి మానసిక ధైర్యంతోనే పబ్లిక్ పరీక్షల్లో విజయం : మోటివేషనల్ స్పీకర్, రిటైర్డ్ ఎంఈఓ బిక్షపతి సాయి స్పందన హైస్కూల్‌లో విద్యార్థులకు మోటివేషన్ కాకతీయ, హనుమకొండ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలని ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, రిటైర్డ్ ఎంఈఓ బిక్షపతి సూచించారు. వడ్డేపల్లిలోని సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి స్పందన హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో మానసిక...