ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రొత్సాహం

ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రొత్సాహం కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్ కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెంలోని త్రీ ఇంక్లైన్, ధన్బాద్ గ్రామ పంచాయతీలకు చెందిన క్రీడాకారులు లికిత్ చరణ్, సాయి శృతి, శరణ్యలు రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కొత్తగూడెంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పలు విభాగాలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన లిఖిత్ చరణ్ 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, సాయి శృతి...