జ‌మ్మికుంట పీఠంపై ఉత్కంఠ‌

జ‌మ్మికుంట పీఠంపై ఉత్కంఠ‌ మ్యాజిక్ ఫిగ‌ర్‌కు దూరంగా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్‌కు కావాల్సింది మ‌రో ఇద్ద‌రి మ‌ద్ద‌తు కాంగ్రెస్‌కు కావాల్సింది మ‌రో ఆరుగురి మ‌ద్ద‌తు ముగ్గురు ఇండిపెండెంట్లు,ఏఐఎఫ్‌బీ కౌన్సిల‌ర్‌ మ‌ద్ద‌తు సాధించిన‌ట్లు ప్ర‌చారం బీజేపీ, బీఆర్ ఎస్ కౌన్సిల‌ర్ల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు బంప‌ర్‌ ఆఫ‌ర్లు కీల‌కంగా మారిన బీజేపీ కౌన్సిల‌ర్ల మ‌ద్ద‌తు..!! క్యాంపు రాజకీయాలతో మారుతున్న సమీకరణాలు తెరవెనుక కీల‌క‌మైన‌ ప్రణవ్ వ్యూహాలు అమ‌లు చివరి నిమిషం వరకూ ఉత్కంఠ.. చైర్మన్ పోరుపై హైటెన్షనే..! కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్...