మందులపై భారీ తగ్గింపులు… ప్రజారోగ్యంపై ముప్పు?

మందులపై భారీ తగ్గింపులు… ప్రజారోగ్యంపై ముప్పు? తగ్గింపుల పేరుతో పెరుగుతున్న అనైతిక వ్యాపారం నిబంధనలను అతిక్రమిస్తున్న ఔషధ విక్రేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్న దుకాణాలు నియంత్రణ సంస్థల తక్షణ జోక్యం అవసరమన్న నిపుణులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఔషధాలు సాధారణ వస్తువులు కావు. అవి మనిషి ప్రాణాలను కాపాడే అత్యవసర సాధనాలు. అందుకే వాటి ధరలు, నాణ్యత, పంపిణీపై కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో మందులపై భారీ తగ్గింపుల పేరుతో జరుగుతున్న వ్యాపారం ప్రజారోగ్యంపై అనుమానాలు...