మహా జాతరకు వేళాయే
మహా జాతరకు వేళాయే వెలుగులీనుతున్న వేములవాడ మహాశివరాత్రికి ముస్తాబైన రాజన్న క్షేత్రం సుమారు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతర వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు 2 నుంచి 3 లక్షల...