అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య కార్యాలయంలోనే కత్తులతో దాడి చేసి హత్య మొదటి భార్య తమ్ముళ్లపై పోలీసుల అనుమానం ఘటనాస్థలంలోనే మృతి చెందిన అడ్వొకేట్ ఖదీర్ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు కాకతీయ, రంగారెడ్డి : హైదరాబాద్ అత్తాపూర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సులేమాన్‌నగర్‌లోని తన సొంత కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు లోపలికి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన...