చేర్యాల ప్రభుత్వ హాస్పత్రిలో నిర్లక్ష్యం

చేర్యాల ప్రభుత్వ హాస్పత్రిలో నిర్లక్ష్యం * కడుపునొప్పితో బాధపడుతూ ప్రభుత్వ హాస్పత్రికి పెషేట్ * ప్రధాన ద్వారం మూసిఉంచడంతో వేణుదిరిగిన వెళ్లిన వైనం * సిబ్బందికి మెమో జారీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ * పట్టుకొని అధికారులు,పాలకులు కాకతీయ, చేర్యాల: చేర్యాల చుట్టుపక్కల ప్రజలకు వైద్య సేవ లందించేందుకు ఏరియా ప్రభుత్వాస్పత్రిని 30 పడకలు ఉండగా ఇటీవల ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేర్యాల పరిధిలోని బిడి కాలనీ పరిధిలో హాస్పత్రిని నిర్మించి 50 పడకలకు గాను సరిపడేంతగా మార్చేశారు. ఆస్పత్రి అభివృద్ధి చెంది...