వైరా కౌన్సిలర్లకు పువ్వాడ సన్మానం

వైరా కౌన్సిలర్లకు పువ్వాడ సన్మానం బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల విజేతలకు అభినందనలు ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కారం ప్రజల తరఫున కౌన్సిల్‌లో పోరాడాలని సూచన పొత్తులతో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చామన్న మాజీమంత్రి అజ‌య్‌ కాకతీయ, ఖమ్మం బ్యూరో : వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీల నూతన కౌన్సిలర్లను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కట్టా స్వరూప రాణి, తిరుపతి...