ఆకాశవాణిలో ఘనంగా రేడియో కిసాన్ దివాస్

ఆకాశవాణిలో ఘనంగా రేడియో కిసాన్ దివాస్ ఆదర్శ రైతులు, అధికారులకు ఘన సన్మానం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రంలో శనివారం ‘రేడియో కిసాన్ దివాస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా రేడియో కేంద్రం ప్రాంగణంలో ఔషధ, పూల మొక్కలతో ఏర్పాటు చేసిన “ప్రకృతి మాత గ్రీన్ గార్డెన్”ను స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి. బాబురావు, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్...