‘రెడ్–హస్తం’ కుస్తీ..!

‘రెడ్–హస్తం’ కుస్తీ..! కొత్తగూడెంలో మేయర్ కుర్చీపై ఉత్కంఠ‌ మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా కాంగ్రెస్‌, సీపీఐ తలో 22 స్థానాలు గెల్చుకోవ‌డంతో సమాన స్థితి.. బీఆర్‌ఎస్ ఓపెన్ ఆఫర్‌తో రాజకీయంగా సీపీఐ కొత్త ఆలోచ‌న‌లు మంత్రి పొంగులేటి వ్యవహారంపై ఎమ్మెల్యే కూనంనేని అసంతృప్తి? సీపీఐ కౌన్సిల‌ర్ల‌కు కాంగ్రెస్ కోటి ఆశ‌లంటూ ప‌ట్ట‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌.. సీపీఐని నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రంగంలోకి మేయర్ ఎన్నికకు ముందు క్యాంపు రాజకీయాలతో హైటెన్షన్ కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠం కోసం...