సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు ముగింపు
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు ముగింపు 39లో 27 వార్డులు బీఆర్ఎస్ కైవసం చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ కాకతీయ,సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పట్టణ రాజకీయాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. మొత్తం 39 వార్డులున్న మున్సిపాలిటీలో 27 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మిగిలిన వార్డుల్లో ఇతర పార్టీల అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ, పాలన బాధ్యతలు బీఆర్ఎస్ చేతుల్లోనే ఉండనున్నాయి. ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపిక. చైర్‌పర్సన్...