క్రీడలతోనే యువతకు శారీరక–మానసిక దృఢత్వం
క్రీడలతోనే యువతకు శారీరక–మానసిక దృఢత్వం నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభం విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ దశరథ్‌నాయక్ కాకతీయ / ఏన్కూర్ : గ్రామీణ స్థాయి నుంచే యువత క్రీడా స్పూర్తితో ఎదగాలని కోదాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్‌నాయక్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఏన్కూరు మండల పూర్వ క్రీడాకారుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో...