ఆత్మహత్యాయత్నం డ్రామా
ఆత్మహత్యాయత్నం డ్రామా పోలీసులను బ్లాక్ మెయిల్ నిందితుడు అరెస్ట్ కాకతీయ, కరీంనగర్: కేసు నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యాయత్నం చేస్తున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారం వివాదం నేపథ్యంలో జరిగిన దాడి, డబ్బుల దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న రోమాల ఉదయ్ పరారైనప్పటికీ సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్న ఉదయ్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. యువతి మరో యువకుడిని...