ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగ‌ల‌కే ఇవ్వాలి

ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగ‌ల‌కే ఇవ్వాలి ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ డిమాండ్ కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ మాదిగలకు చెందిన అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు స్థానాల్లో...