ములుగు మున్సిపల్ పీఠం ఎవ‌రికి..?

ములుగు మున్సిపల్ పీఠం ఎవ‌రికి..? కాంగ్రెస్‌లో నలుగురు మహిళా కౌన్సిలర్ల మధ్య పోటీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పెరిగిన‌ ఆసక్తి చైర్మన్ పీఠానికి ఆశావహుల లాబీయింగ్ ముమ్మరం మంత్రి సీతక్క నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్రంగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్‌కు చెందిన...