ఎందుకు ఓడాం ?

ఎందుకు ఓడాం ? అధికార పార్టీలో అంతర్మథనం మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన ఎన్నిక‌ల్లో ఓట‌మిపై కేడ‌ర్ నారాజ్‌ కాకతీయ, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి నిరాశ‌ను మిగిల్చాయి. బీఆర్ఎస్ విజ‌యంసాధించ‌డంతో ఫలితాల‌పై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల పట్టణ ప్రజల సంపూర్ణ ఆదరణను పొందడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో వ్యూహాత్మక లోపాలు చోటుచేసుకున్నాయనే చర్చ సాగుతోంది. నాయకత్వ లోటు... ప్రచారంలో సమన్వయ...