యాభై ఏళ్ల కలకు వంతెన
యాభై ఏళ్ల కలకు వంతెన.. ఎలిశెట్టిపెల్లికి బ్రిడ్జి గ్రీన్ సిగ్నల్ మంత్రి సీతక్క ఆదేశాలతో కదిలిన అధికారులు.. అంచనాలు సిద్ధం చేసి ప్రతిపాదన పంపింపు వర్షాకాల కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు.. కాకతీయ/ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లి గ్రామస్తుల యాభై ఏళ్ల నిరీక్షణకు ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. గ్రామం వద్ద ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలతో ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్థల పరిశీలన నిర్వహించి అంచనాలు సిద్ధం చేశారు....