విద్యలో విప్లవానికి శ్రీకారం!

విద్యలో విప్లవానికి శ్రీకారం! “ప్రభుత్వ బడిలో చదవడం మా అదృష్టం” అనిపించేలా మార్పులు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి… భారీ నిధుల కేటాయింపు అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా 100 ‘యంగ్ ఇండియా’ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విద్యార్థులు సమాజానికి మార్గదర్శకులుగా ఎదగాలని పిలుపు కాకతీయ, బోనకల్ : “భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదృష్టం అని విద్యార్థులు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతాం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...