ప్రజావాణి రద్దు
ప్రజావాణి రద్దు మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్ణయం కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటంతో సోమవారం నిర్వహించలేమని వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని...