అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్..

అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో నాటకీయ అరెస్ట్.. అమెరికాకు పారిపోతుండగా అదుపులోకి.. పెట్టుబడిదారుల నుంచి లక్షల సేకరణ ఆరోపణలు.. సుబేదారి పోలీసుల ప్రత్యేక బృందం ఆపరేషన్.. కోర్టులో హాజరు.. రిమాండ్ విధింపు.. ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు.. మరిన్ని బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశం.. కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరానికి చెందిన అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో నమోదైన చిట్ ఫండ్ మోసం కేసులో ఆమె ప్రధాన...