అటా.. ఇటా ?

అటా.. ఇటా ? కార్పొరేట‌ర్ కోసం ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ మేయ‌ర్ ప‌ద‌వి కోసం మద్దతు కూడ‌గ‌ట్టేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం కరీంనగర్‌లోని కార్పొరేటర్ ఇంటి వద్ద హైడ్రామా పెద్ద సంఖ్య‌లో చేరుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సొంత కారులో వెళ్లిపోయిన సాయి జ్యోతి బలపరీక్ష వేళ పొలిటిక‌ల్ వార్‌ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర రాజకీయాలు ఆదివారం ఉత్కంఠభరితంగా మారాయి. 15వ డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతి నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో సోమ‌వారం బలపరీక్ష నేపథ్యంలో ఆమె మద్దతు...