మృత్యుంజయ స్వామి సన్నిధిలో భట్టి ప్రత్యేక పూజలు

మృత్యుంజయ స్వామి సన్నిధిలో భట్టి ప్రత్యేక పూజలు సీఎం, మంత్రుల పేరిట గోత్రనామాలతో అర్చన రాష్ట్ర సుభిక్షం కోసం మొక్కులు చెల్లించిన డిప్యూటీ సీఎం కాకతీయ,ఖమ్మం బ్యూరో : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి గర్భాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు....