హుజురాబాద్‌లో బైక్ దొంగల బీభత్సం

హుజురాబాద్‌లో బైక్ దొంగల బీభత్సం పగ‌లూ రాత్రి తేడా లేకుండా వరుస చోరీలు సీసీటీవీకి చిక్కిన దృశ్యాలు ప‌లుచోట్ల పనిచేయని నిఘా నేత్రాలు ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు.. గ‌స్తీ పెంచాల‌ని వేడుకోలు కాకతీయ, కరీంనగర్ : హుజురాబాద్ పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగలు హల్చల్ చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ముఖ్యంగా స్ప్లెండర్ మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటి ముందర పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. పట్టపగలు, రాత్రి వేళల్లో ఈ చోరీలు జరుగుతుండటం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. విద్యానగర్ ప్రాంతంలో జరిగిన...