కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ లేదు

కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ లేదు ప్రజాస్వామ్య విధానంలోనే మేయ‌ర్ ఎన్నిక నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మెజారిటీ లేనట్టే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే మేయర్ పదవిని ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య ఆచారాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాల్లో బీజేపీకి 28 మాత్రమే దక్కాయని గుర్తుచేశారు. అక్కడ మెజారిటీ లేదని చెప్పినవారే, కరీంనగర్‌లో మాత్రం...