బెల్లంపల్లిలో కారు స్పీడ్… కాంగ్రెస్‌కు షాక్!

బెల్లంపల్లిలో కారు స్పీడ్… కాంగ్రెస్‌కు షాక్! కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్‌లో చేరిక హంగ్ మున్సిపాలిటీలో కారు పార్టీకి పెరిగిన సంఖ్యాబలం చైర్మన్ పీఠం దిశగా బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు కాంగ్రెస్‌లో కలకలం… చేరికలపై తీవ్ర విమర్శలు ఇండిపెండెంట్లు, బీజేపీ మద్దతు ఇంకా కీలక‌మే ఎక్స్‌ఆఫిషియో ఓటుతో ఫలితం మారే అవకాశాలు కాకతీయ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే హంగ్ పరిస్థితులతో ఉత్కంఠభరితంగా మారిన ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు...