చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారా ? కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా ? కేటీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూపులు సిరిసిల్లలో 39 వార్డులకు బీఆర్ఎస్‌కు 27.. ఈసారి చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వేషన్ నలుగురు కౌన్సిలర్ల మధ్య టఫ్ వార్ వైస్ చైర్మన్ కోసం యువ, సీనియర్ల మధ్య గట్టి పోటీ కొన్ని గంటల్లోనే తేలనున్న భవితవ్యం కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనున్న నేపథ్యంలో పట్టణ రాజకీయాలు వేడెక్కాయి. గతంలో బీసీ...