భక్తులకు ఉచితంగా వాటర్ బాటిళ్ల పంపిణీ
భక్తులకు ఉచితంగా వాటర్ బాటిళ్ల పంపిణీ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం కాకతీయ, మడికొండ : మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు, జాతర సిబ్బందికి ఈ సౌకర్యం కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం పరిసరాలతో పాటు చుట్టుపక్కల...