ఘనంగా సేవాలాల్ జయంతి
ఘనంగా సేవాలాల్ జయంతి గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వేడుకలు ఏటిగడ్డ కిస్టాపూర్‌లో సంప్రదాయంగా కార్యక్రమాలు పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ మార్మోగిన జై సేవాలాల్ నినాదాలు మహిళలు, యువతుల సాంప్రదాయ ప్రదర్శనలు సేవాలాల్ ఆశయాలను ఆచరించాలన్న పెద్దలు కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ, బంజారా సమాజ ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే కాలనీల్లో పండుగ...