రాజన్న గుట్టలో మహాశివరాత్రి ఉత్సవాలు
రాజన్న గుట్టలో మహాశివరాత్రి ఉత్సవాలు కాకతీయుల కాలం నాటి ప్రాచీన క్షేత్రానికి భక్తుల వెల్లువ గుట్టపైకి కాలినడకన చేరుకొని స్వామి దర్శనం కాకతీయ,ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శాపల్లి గ్రామ పరిధిలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం “రెండవ వేములవాడ”గా ప్రసిద్ధి చెందింది. స్థానికుల సమాచారం మేరకు క్రీస్తుశకం 1300 ప్రాంతంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైందని చెబుతున్నారు. అభయారణ్య ప్రాంతంలోని గుట్టపై కొలువై...