మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి కత్తెరశాల ఆలయ అభివృద్ధికి కృషి రూ. 20 లక్షల నిధులు మంజూరు రహదారి కోసం ఫారెస్ట్ అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నం మంత్రి గడ్డం వివేక్ వేలాల, కత్తెరశాల మల్లన్న ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు కాకతీయ, రామకృష్ణాపూర్ (చెన్నూరు) : జైపూర్ వేలాల గట్టు మల్లన్న, కత్తెరశాల మల్లన్న ఆశీస్సులు చెన్నూరు నియోజవర్గ ప్రజలందరిపై ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. మహాశివరాత్రి పర్వదిన సందర్బంగా నియోజవర్గంలోని వేలాల, కత్తెరశాల మల్లన్న ఆలయాలను...