కౌన్ బనేగా మేయర్
కౌన్ బనేగా మేయర్ కొత్తగూడెం మేయర్ రేసులో ముగ్గురు ఎస్టీ జనరల్ రిజర్వేషన్‌తో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ సీపీఐలో మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మధ్య పోటీ సీపీఐలో అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర, జిల్లా నేతల మథనం కాంగ్రెస్‌లో ఉపమేయర్ పదవిపై తీవ్ర పోటీ సోమవారం ఎన్నికపై కొత్తగూడెం రాజకీయాల్లో ఉత్కంఠ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కింద జరుగుతున్న ఈ ఎన్నికలో సిపిఐ పార్టీ నుంచి ముగ్గురు...