మున్సిపల్ క్లైమాక్స్…
మున్సిపల్ క్లైమాక్స్… రేపు పీఠాల పోరు! చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రంగం సిద్ధం హంగ్ ఉన్న చోట్ల ఉత్కంఠ… స్వతంత్రులే కింగ్‌మేకర్లు ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 12:30కు ప్రత్యేక సమావేశంలో ఎన్నిక జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేటలో టెన్షన్ క్యాంపు రాజకీయాలతో సభ్యులను కాపాడుకునే ప్రయత్నాలు కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు రేపు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్నికైన కౌన్సిలర్లు ఉదయం...