ప్రముఖ యూట్యూబరే మృతి చెందింది
ప్రముఖ యూట్యూబరే మృతి చెందింది.. పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారులో వ్యక్తి గుర్తింపు. కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో శనివారం ఉదయం చెరువులోకి దూసుకెళ్లి కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనలోని వ్యక్తినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ గా గుర్తించారు. ఈయన గతంలో పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశాడు.. ఈ పుస్తక వివాదానికి కారణం అయి జైలు పాలు అయ్యాడు.. ఆయనే శనివారం ఉదయం పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన...