రేషన్ డీలర్ బెదిరింపులు!
రేషన్ డీలర్ బెదిరింపులు! కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగూడెంలో ఉద్రిక్తత ఓటమి చెందిన అభ్యర్థి బంధువుల బూతు పురాణం “రేషన్ ఎలా తీసుకుంటారో చూస్తా” అంటూ ఓటర్లకు దంకీలు ప్రజలకు సేవ చేయాల్సిన డీలర్ బెదిరింపులపై ఆగ్రహం ఓటర్లను టార్గెట్ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్న బాధితులు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా 28వ డివిజన్‌లో ఓటమి చెందిన అభ్యర్థి బంధువులుగా ఉన్న...