కమిషనరేట్‌లో ఆంక్ష‌లు

కమిషనరేట్‌లో ఆంక్ష‌లు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమలు ముగ్గురిపైగా గుమిగూడటంపై నిషేధం ప్రజలు, ప్రజాప్రతినిధులు స‌హ‌క‌రించాలి కమిషనర్ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఉప మేయర్, అలాగే మున్సిపాలిటీల ఛైర్మన్, ఉప ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 బిఎన్‌ఎస్‌ఎస్ (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు...